మనం బాగున్టే గాని నలుగురికీ ఏమన్నా చెయ్యటం చేద్దామన్న ఆలోచన చెయ్యటం చెయ్యొచ్చు.. ఈ ఆలోచన ఈ రోజు మనం చేస్తున్నాం అంటే మన స్తితి ఈ రోజు బాగుంది అనే కదా.. మంచిది మనం బాగుంటే, మంచిదే మనం ఇలా ఆలోచించగల్గుతున్నామంటే.. ఈ మన స్టేటస్ కి పాత ప్రభుత్వాలే కారణం అని చెప్పట్లేదు, ముందు మన ఎఫర్ట్ మన మీద మనకి నమ్మకం, మన ప్రయత్నం లేకుండా ఇవన్నీ సాధ్యం కాదు.. సరే.. మనం బాగా చదివాం, పైకొచ్చాం, సాఫ్ట్వేర్ రంగం లో కాస్త జ్ఞానం సంపాదించాం.. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాం.. మరి మనమంతా ఉద్యోగాలు చెయ్యటానికి కావాల్సీనన్ని కంపనీ లు మన రాస్త్రం లో ఉన్నాయా? బయటి దెశల్నుండి Mణ్C లు మన దగ్గరికి వచ్చి కంపనీ లు స్తాపించి ఉద్యోగ అవకాశాలని పెంచే రకం గా మన దగ్గర Infrastructure ఉందా అంటే మనం కాస్త flashback లోకి వెళ్లాల్సిందే.. ఒక పది సంవత్సరాల క్రితం ప్రపంచం లో, అంతెందుకు, దేశం లో మన రాష్ట్రం IT లో ఏ స్థానం లో ఉందో ఆలోచించాలి.. bangalore మన దేశం లోనే నంబర్ వన్ అని, PUNE, CHENNAI, etc., నిదానంలతో గా ఆంధ్ర ఆ స్థానం కోసం పోటీ పడుతూ ఇప్పుడు దేశంలోనే HYDERABAD IT కి ప్రత్యేకమైన స్థానం ఉంది అంటే ఆది మరి CONGRESS చలవో, TRS చలవో, లేక MEGA STAR చలవో.. :) ఇప్పుడు మేము బాగున్నాం.. మేము మరో నలుగురికీ మంచి చేద్దాం అనుకుంటున్నాం, కాకపోతే చేంజ్ ఏంటంటే, మేము చేతులు కలుపుతుంది మా ఈ స్థితి కి దోహద పడిన వాళ్ళతో కాదు.. ఈ విధమైన్ పాలిసీ లు లేకుండా, ఏదో పొడుస్తాం, ఇరగడీస్తాం, అని వస్తున్న కొత్త వాళ్ళతో.. ఎవరు వర్ల్డ్'శ్ బెస్ట్ CEO & Administrator ఒఫ్ తే స్టేట్ తో కాదు.. ఈ మాత్రం అనుభవం లేని వాళ్ళతో..
ఈ మధ్య తన ఒక లెటర్ లో డైరెక్టర్ వెంకట్ కూచిపూడి చెప్పినట్లు.. తెలిసిన ఫోర్మోల తో ముందుకు వెళ్ళి, దానికి సవరన్లు చేసుకొని సక్సెస్ సాధిచటం చాలా సులభం మరియు తక్కువ రిస్క్.. మనకి పాత ప్రభుత్వం పరిపాలనాడక్షత తెలిసినపుడు, అందులోని లోపాల్ని సవరించుకొని ముందుకు వెళ్ళడం లో తప్పేంతీ? ఇప్పుడు ఈ మెగా స్టార్ గ్రూప్ లో మాత్రం ఉన్నదేవారు.. పవర్ కోసం కొన్ని సంవత్సరాలు గా గోడ మీద పిల్లి, గుంత కాదా నక్క ల్ల కాచుకొని ఉన్న వాళ్ళు కాదూ.. ఇప్పుడు వీళ్ళు మొదలెడతారు రాస్త్రాన్ని డొచకోదం, డబ్బులు సంపాదించటం.. ఒక ఐదు సంవత్సరాల తర్వాత మన పొరపాటు పడ్డమేమో అని అనుకోటం , నిజాల్ని తెలుసుకోటం కన్నా, మన అందుబాటు లో ఉన్న అనుభవజ్ఞులతో కలిసి వెళ్ళటం బెటర్ ఏమో.. కాస్త ఆలోచించండి.. అనుభవ శూన్యులతో కలిసి కొవ్వొత్హులు వెలిగించి ప్రతిజ్ఞ లు చేసినంత సులభం కాదు, రాష్త్రానికి మంచి బావిష్యత్హు అందించటం అంటే..
No comments:
Post a Comment