words of the day

Telugu Movie news, Galleries, Photo Albums, stills, Designs, wallpapers

find more at www.anigalla.net

Wednesday, May 21, 2008

DoIT.net.in

Where are We?

Hi, Software Professionals do you have any idea where the society is heading? Sitting behind the glass doors, in AC cabins, taking good enough salaries on the last day of the month, enjoying week end parties, filing the IT returns, cracking jokes and sometimes or the others becoming a bit health conscious and taking stress relief classes or attending yoga sessions.

Hi, Software Professionals do you have any idea where the society is heading?

### No Idea Sir, Please Tell me..

Sitting behind the glass doors, in AC cabins, taking good enough salaries on the last day of the month,

### Evadi Kashtaarjitam raaa? nee abba naaku emanna pettaada? leka nuvvu naaku emannaa pettaaava?

ఎవడి అబ్బా సొమ్ము రా? మీరేమన్నా పెట్టారా మాకు? మీ డబ్బులతో చదివి మీ దగ్గర పని చేస్తున్నారా సాఫ్ట్వేర్ పీపుల్?

enjoying week end parties,

### em? ninna gaaka monna paper lo touch pub lo allu arjun etc., la enjoyment gurinchi goppagaa raasukunnaaru? em? pubbulu mee laa dabbulu unna vaallakenaa? :( we r not eligible for pubs aa? Oh!! chiru gari kodukulu, allullu.. YSR gaari koduku, KKR, CBN, KCR, DS la chuttaalu n sons, mee laantollakenaa Pubs?

నిన్న గాక మొన్న పేపర్ లో అల్లూ అర్జున్ ఇంకా కొంతమంధీ టచ్ పబ్ లో ఎంజాయ్ చేస్తుంటే గొప్పగా రాసుకున్నారు పేపర్ లో? అంటే చిరంజీవి కొడుకులు, అల్లుళ్ళూ, లాంటి వాళ్ళు పబ్స్ కెళ్ళి ఎంజాయ్ చేస్తుంటే మేము మాత్రం మీతో రాజకీయాలు, దెశోధ్చారణ అంటూ తిరగాలన్న మాట... బాగుంది ... చాలా బాగుంది...

filing the IT returns,

### idokkati maatram em chestaam? pay chestaam tax.... endukante, maaku meela eggottatam teleedu kadaaa? :)

మాకు మీలా ట్యాక్స్ లు ఎగ్గొట్టటం రాదులే.. ఆది కూడా తప్పేనా?

cracking jokes

### Oh!! meeru party modalu pettakundaane, maa ee swaatantraanni dochukuntunnaaara? :)

ఏంటి? పార్టీ పెట్టకుండానే ప్రజల జోక్స్ స్వాతంత్ర్యం కూడా మింగేస్తున్నారా రా మీరు?

and sometimes or the others becoming a bit health conscious and taking stress relief classes or attending yoga sessions.

### enti? health kaapadukotam kooda tappenaa?

వినండి సర్, వీళ్ళ మాటలు.. ఆరోగ్యం కాపాడుకోటం కూడా తప్పెనన్ట.. ఇలా అయితే ఎలా?

### INKA FOLLOWING ARTICLE AVASARAM ANTAAARA?

DOIT ANTA DOIT... DOIT ANI MAAKU CHEPPATAM KAADURAA..

MEERU CHEYYANDI MUNDU.. BRICK lamo, PILLAR lamo maaku baane telusu...

ఒరేయ్, డూ ఇట్టూ .. డూ ఇట్టూ.. అని మాకేం చెబుతారు కానీ మీరు చెయ్యండి రా ముందు.. మీరంతా మీ యవ్వనం, పెళ్ళాం పిల్లలూ అన్ని సుఖాలూ అనుభవించి మా లా ఏదో ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళ మీద పది ఏడుస్తారెంటీ రా మీరు?

Is this all what our life is for?

During leisure times while coming and going from the office, looking around the world and blaming our government and other people for the pollution, global warming, Traffic Problems etc, and commenting the politicians.

Have you ever thought where the society is going and in which direction you are heading?

Society is not going to change if just you keep blaming it, stop blaming think for a moment, "what should I be doing to change this". Every one has the Nerves of Netaji and Guts of Gandhiji, feel them, try to change your self, then your bay and your office itself.

Neither Dollar nor Power, but we need clever people like you to raise to this call, stand united and fight for the development of the society.

Try to be a pillar or at least a brick in the bridge in taking the society towards the right direction.

Dynamites of IT is a club to unite the techies who believe that this Dynamic Person destined to revolutionize the present social and political systems.

Think of IT and just DO IT

Digg this

చిరంజీవి doit.net.in

రోజు పొద్దున్నే లేవగానే ఈనాడు ఆన్లైన్ ఎడిషన్ చదవకుండా ఉండలేం. అలా అలా ఆ తర్వాత ఆంధ్రజ్యోతి , భూమి, ప్రజాశక్తి .... ఇలా లిస్టు చాంతాడు లా పెరిగి సాయంత్రానికి అన్ని పాపెర్స్ని ఒక పట్టు పట్టి నెమ్మదిగా ఆఫీస్ పనులు అవ్గొట్టుకొని మళ్ళ రాత్రికి పడుకోబోయే ముందు ఒక సారి బ్రేకింగ్ న్యూస్ చదివి నిద్దరోత్హాం.. ఈరోజూ అలానే పేపర్ తిరగేస్తుంటే " doit.net.in " అని చిరంజీవి గారి కొత్త పార్టీ విశేషాలు ఆర్టికిల్ లో చదివి ఎలా ఉంటుందో చూద్దాం అన్న ఉత్సాహం తో సీతే ఓపెన్ చేసా.. :) నాయొక్క మొట్ట మొదటి ఫీలింగ్ ఏంటంటే "కాంగ్రెస్, తెలుగుదేశం" లు ఏమో కానీ "ఎర్ర జెండాలకి" ఒక రేంజ్ లో దెబ్బ కొత్టేట్లు కనపడింది ఆ సైట్ డిజైన్ మరియు కలర్ కాంబినేషన్ ... "ఎరుపు" .. ఎవరో డాక్టర్ మిత్ర అన్ట .. ఇరగడీశాడు తన ఫీలింగ్స్ ని ఆ లోగో డిజైన్ లో మరియు రంగులు అధ్ధడమ్ లో .. :) ఏంటి నమ్మారా? మీరే వెళ్ళి చూడండి ఆ సైట్ కి.. పొద్దున్న నేను ఓపెన్ చేసినపుడు ఒక 200 మంది మెంబర్స్ ఉన్నారు, ఒక అరగంట ఆగి ఓపెన్ చేస్తే 300 కి చేరారు.. మీరిది చదివి ఓపెన్ చేసే టైమ్ కి ఏ 3000 లో 30000 లో అవుతారు.. finaldoit

ఏతా వాత నేను చొప్పోచ్చేదేన్టంటే IT వాళ్ళని గ్రూప్ లో చేర్చుకోవాలణుకోటం తప్పు కాదు, వాళ్ళ సహాయ సహకారములు అండ్ సపోర్ట్ అడగటం తప్పు కాదు కానీ వాళ్ళ జీవన విధానం, వాళ్ళ ఉద్యోగం జీతం, పని, పబ్స్, ఫ్యామిలీ తప్ప మా IT వాళ్ళకి ఇంకేం రాజకీయ, సామాజిక స్పృహ లేనే లేదన్నట్లు, ఈ మిత్ర, చిరంజీవి, పవన్ కల్యాణ్ లు మాత్రమే ఆంధ్ర రాష్ట్రం అవతరించి నప్ప్తినుండి ఈరోజు వరకు ప్రజల కష్ట సుఖాల్లో ప్రతి రోజు పాలు పంచుకొని తరించి నట్త్లు బిల్డ్ అప్ ఇఛుకొటమె చన్డాలమ్గా ఉంది..

వీళ్ళు మాత్రం ఇన్ని రోజులూ ఎం చేశారు? పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేశారు కదా... పాపం ఈ రోజే వీళ్ళకి రాష్ట్రం మీద ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది? ఏజ్ 50 అయ్యింది కాబట్టా? ఒకళ్ళు తెలుగు సైన్ వినీలాకాశం లో NTR తర్వాత లెజెండ్ , మరొకళ్ళు వాళ్ళ తమ్ములుంగారు, మరొకళ్ళు వాళ్ళ బామ్మర్ది, మరొక తమ్ముడు, మరొక విప్లవ జీవీ.. వీళ్ళందరి లో ఎవరన్నా ఒక్కల్లకి JP లోక్ సత్తా కి ఉన్న లోక జ్ఞానం అన్నా ఉందా అంటే దేవుడికే తెలియాలి.. ఈ సామాజిక స్పృహ, డైనమిజం ఇన్నాల్లో ఎం చేస్తున్నాయ్? హాంగ్ ఓవర్ లో ఉన్నాయా? లేక నోట్ల కట్టలు లెక్క పెత్తుకొటమ్ లోనా? మీరు బాగా సంపాదించండి, వృద్ధి లోకి రండి, పార్టీ పెట్టండి, రాజకీయాలు చేయండి, మీకు న్యాచురల్ గా పబ్లిక్ సపోర్ట్ కావాలి కాబట్టి అమాయకులయిన అభిమానుల్ని రొంపి లోకి లాగన్డి.. వాళ్ళందరి మద్దతు ని మీ శఖ్తీ లా చూపుకోండి.. వాళ్ళు మాత్రం అల్లానే సగటు జీవీ లా జీవితాన్ని ముగిస్తారు.. ఎందుకంటే మరి మేము ఎదగాల్సిన రోజుల్లో మీ వెంట తిరగటం, మీ పార్టీ ఎదుగుదలకి హెల్ప్ చేస్తాం కదా మయ పనులు మానుకొని.. మీరు ఎదిగారు, శేష జీవితం.. సో మీకు ఈ రాజకీయం కాలక్షేపం, ఇప్పది దాకా ఉన్న వాళ్ళు రాబంధులు, పంధీ కొక్కులు.. మీరు మీ గ్రూప్ మాత్రం " ఓయబ్బో... సచ్చీలూరు... బయల్దేరారు..." :) పాపం కమ్యూనిస్ట్ లు ... మరొక పెద్ద దెబ్బ పడుతుంది కంటికి కనపడకుండా.. ఎర్రి నారాయణ చిరంజీవి మంత్రం చేస్తున్నాడు... :(

మోరల్ ఆఫ్ ధీ స్టోరీ ఏంటంటే.. ఎవడు పార్టీ పెట్టినా సొంత లాభం కోసమే, సెల్ఫ్ రెకగ్నిషన్, పవర్ హంగర్ మాత్రమే, ప్రజలకి హెల్ప్ చేసవాళ్ళు కొందరు అన్ని రోజులూ అన్ని రకాలుగా పార్టీ లకి అతీతం గా హెల్ప్ చేస్తూనే వున్టారు..ఉన్నాఆరు కూడా.. ఏది ఏమయినప్పటికీ నాకు కాస్త క్యూరీయాసిటీ ఎక్కువ అవుతుంది రోజు రోజుకీ.. "చూడాలని ఉంది, " ఎంత మంది ఈ మైకం లో వూగి తూళి మునిగి తెలు తారో అని.." నేను ఇది రాయటం ముగించేసరికి మెంబర్స్ కౌంట్ వెయ్యికి చేరింధేమో..

ఇది చదివిన వాళ్ళంతా వీడు పక్కా బాలయ్య ఫానేమో అనుకుంటే వన్దకి రెండోదల పాళ్ళూ రాంగ్.. నేనూ మీ లో ఒకడిని.. ముందు రోజు నుండి మెగా స్టార్ టిఓక్కేట్స్ కోసం క్యూ లో నిలబడ్దోణ్ణి.. అర్థ రాత్రి ౨గంటలకి ఘరానా మొగుడు చూసినొణ్ణీ .. ముగ్గురు మోనగాళ్లకి టికెట్స్ వేటలో చెప్పులు పొగొత్తుకున్నొణ్ణి.. ఇక ఇంద్ర, టాగోర్ ల గురించి అడక్కండి.. మృగారాజు బాలేదనీ మోగాడు నాముందు నిలబడలేదు... :) డైరెక్షన్ లో పవన్ వీరాభిమానిని.. మెగా స్టార్ DIE HARD Fan ni.. ఆది సినెమాలవర్కి పరిమితం చెయ్యాలని నిర్నయిన్చుకొన్నొణ్ణి.. మీరు ఎం చెయ్యాలనుకుంటే ఆది మీ ఇష్టం.. ఏది చేసినా మీ మంచికి, మన మంచికి, అందరి మంచికి చేయండి.. "అందరి వాడు" కొందరి వాడు అవుతున్నాడనే బాధ... :(

Digg this

చిరంజీవి doit.net.in


రోజు పొద్దున్నే లేవగానే ఈనాడు ఆన్లైన్ ఎడిషన్ చదవకుండా ఉండలేం. అలా అలా ఆ తర్వాత ఆంధ్రజ్యోతి , భూమి, ప్రజాశక్తి .... ఇలా లిస్టు చాంతాడు లా పెరిగి సాయంత్రానికి అన్ని పాపెర్స్ని ఒక పట్టు పట్టి నెమ్మదిగా ఆఫీస్ పనులు అవ్గొట్టుకొని మళ్ళ రాత్రికి పడుకోబోయే ముందు ఒక సారి బ్రేకింగ్ న్యూస్ చదివి నిద్దరోత్హాం.. ఈరోజూ అలానే పేపర్ తిరగేస్తుంటే " doit.net.in " అని చిరంజీవి గారి కొత్త పార్టీ విశేషాలు ఆర్టికిల్ లో చదివి ఎలా ఉంటుందో చూద్దాం అన్న ఉత్సాహం తో సీతే ఓపెన్ చేసా.. :) నాయొక్క మొట్ట మొదటి ఫీలింగ్ ఏంటంటే "కాంగ్రెస్, తెలుగుదేశం" లు ఏమో కానీ "ఎర్ర జెండాలకి" ఒక రేంజ్ లో దెబ్బ కొత్టేట్లు కనపడింది ఆ సైట్ డిజైన్ మరియు కలర్ కాంబినేషన్ ... "ఎరుపు" .. ఎవరో డాక్టర్ మిత్ర అన్ట .. ఇరగడీశాడు తన ఫీలింగ్స్ ని ఆ లోగో డిజైన్ లో మరియు రంగులు అధ్ధడమ్ లో .. :) ఏంటి నమ్మారా? మీరే వెళ్ళి చూడండి ఆ సైట్ కి.. పొద్దున్న నేను ఓపెన్ చేసినపుడు ఒక 200 మంది మెంబర్స్ ఉన్నారు, ఒక అరగంట ఆగి ఓపెన్ చేస్తే 300 కి చేరారు.. మీరిది చదివి ఓపెన్ చేసే టైమ్ కి ఏ 3000 లో 30000 లో అవుతారు..

ఏతా వాత నేను చొప్పోచ్చేదేన్టంటే IT వాళ్ళని గ్రూప్ లో చేర్చుకోవాలణుకోటం తప్పు కాదు, వాళ్ళ సహాయ సహకారములు అండ్ సపోర్ట్ అడగటం తప్పు కాదు కానీ వాళ్ళ జీవన విధానం, వాళ్ళ ఉద్యోగం జీతం, పని, పబ్స్, ఫ్యామిలీ తప్ప మా IT వాళ్ళకి ఇంకేం రాజకీయ, సామాజిక స్పృహ లేనే లేదన్నట్లు, ఈ మిత్ర, చిరంజీవి, పవన్ కల్యాణ్ లు మాత్రమే ఆంధ్ర రాష్ట్రం అవతరించి నప్ప్తినుండి ఈరోజు వరకు ప్రజల కష్ట సుఖాల్లో ప్రతి రోజు పాలు పంచుకొని తరించి నట్త్లు బిల్డ్ అప్ ఇఛుకొటమె చన్డాలమ్గా ఉంది..

వీళ్ళు మాత్రం ఇన్ని రోజులూ ఎం చేశారు? పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేశారు కదా... పాపం ఈ రోజే వీళ్ళకి రాష్ట్రం మీద ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది? ఏజ్ 50 అయ్యింది కాబట్టా? ఒకళ్ళు తెలుగు సైన్ వినీలాకాశం లో NTR తర్వాత లెజెండ్ , మరొకళ్ళు వాళ్ళ తమ్ములుంగారు, మరొకళ్ళు వాళ్ళ బామ్మర్ది, మరొక తమ్ముడు, మరొక విప్లవ జీవీ.. వీళ్ళందరి లో ఎవరన్నా ఒక్కల్లకి JP లోక్ సత్తా కి ఉన్న లోక జ్ఞానం అన్నా ఉందా అంటే దేవుడికే తెలియాలి..
ఈ సామాజిక స్పృహ, డైనమిజం ఇన్నాల్లో ఎం చేస్తున్నాయ్? హాంగ్ ఓవర్ లో ఉన్నాయా? లేక నోట్ల కట్టలు లెక్క పెత్తుకొటమ్ లోనా? మీరు బాగా సంపాదించండి, వృద్ధి లోకి రండి, పార్టీ పెట్టండి, రాజకీయాలు చేయండి, మీకు న్యాచురల్ గా పబ్లిక్ సపోర్ట్ కావాలి కాబట్టి అమాయకులయిన అభిమానుల్ని రొంపి లోకి లాగన్డి.. వాళ్ళందరి మద్దతు ని మీ శఖ్తీ లా చూపుకోండి.. వాళ్ళు మాత్రం అల్లానే సగటు జీవీ లా జీవితాన్ని ముగిస్తారు.. ఎందుకంటే మరి మేము ఎదగాల్సిన రోజుల్లో మీ వెంట తిరగటం, మీ పార్టీ ఎదుగుదలకి హెల్ప్ చేస్తాం కదా మయ పనులు మానుకొని.. మీరు ఎదిగారు, శేష జీవితం.. సో మీకు ఈ రాజకీయం కాలక్షేపం, ఇప్పది దాకా ఉన్న వాళ్ళు రాబంధులు, పంధీ కొక్కులు.. మీరు మీ గ్రూప్ మాత్రం " ఓయబ్బో... సచ్చీలూరు... బయల్దేరారు..." :) పాపం కమ్యూనిస్ట్ లు ... మరొక పెద్ద దెబ్బ పడుతుంది కంటికి కనపడకుండా.. ఎర్రి నారాయణ చిరంజీవి మంత్రం చేస్తున్నాడు... :(

మోరల్ ఆఫ్ ధీ స్టోరీ ఏంటంటే.. ఎవడు పార్టీ పెట్టినా సొంత లాభం కోసమే, సెల్ఫ్ రెకగ్నిషన్, పవర్ హంగర్ మాత్రమే, ప్రజలకి హెల్ప్ చేసవాళ్ళు కొందరు అన్ని రోజులూ అన్ని రకాలుగా పార్టీ లకి అతీతం గా హెల్ప్ చేస్తూనే వున్టారు..ఉన్నాఆరు కూడా.. ఏది ఏమయినప్పటికీ నాకు కాస్త క్యూరీయాసిటీ ఎక్కువ అవుతుంది రోజు రోజుకీ.. "చూడాలని ఉంది, " ఎంత మంది ఈ మైకం లో వూగి తూళి మునిగి తెలు తారో అని.." నేను ఇది రాయటం ముగించేసరికి మెంబర్స్ కౌంట్ వెయ్యికి చేరింధేమో..
ఇది చదివిన వాళ్ళంతా వీడు పక్కా బాలయ్య ఫానేమో అనుకుంటే వన్దకి రెండోదల పాళ్ళూ రాంగ్.. నేనూ మీ లో ఒకడిని.. ముందు రోజు నుండి మెగా స్టార్ టిఓక్కేట్స్ కోసం క్యూ లో నిలబడ్దోణ్ణి.. అర్థ రాత్రి ౨గంటలకి ఘరానా మొగుడు చూసినొణ్ణీ .. ముగ్గురు మోనగాళ్లకి టికెట్స్ వేటలో చెప్పులు పొగొత్తుకున్నొణ్ణి.. ఇక ఇంద్ర, టాగోర్ ల గురించి అడక్కండి.. మృగారాజు బాలేదనీ మోగాడు నాముందు నిలబడలేదు... :) డైరెక్షన్ లో పవన్ వీరాభిమానిని.. మెగా స్టార్ DIE HARD Fan ni.. ఆది సినెమాలవర్కి పరిమితం చెయ్యాలని నిర్నయిన్చుకొన్నొణ్ణి.. మీరు ఎం చెయ్యాలనుకుంటే ఆది మీ ఇష్టం.. ఏది చేసినా మీ మంచికి, మన మంచికి, అందరి మంచికి చేయండి.. "అందరి వాడు" కొందరి వాడు అవుతున్నాడనే బాధ... :(

Digg this