రోజు పొద్దున్నే లేవగానే ఈనాడు ఆన్లైన్ ఎడిషన్ చదవకుండా ఉండలేం. అలా అలా ఆ తర్వాత ఆంధ్రజ్యోతి , భూమి, ప్రజాశక్తి .... ఇలా లిస్టు చాంతాడు లా పెరిగి సాయంత్రానికి అన్ని పాపెర్స్ని ఒక పట్టు పట్టి నెమ్మదిగా ఆఫీస్ పనులు అవ్గొట్టుకొని మళ్ళ రాత్రికి పడుకోబోయే ముందు ఒక సారి బ్రేకింగ్ న్యూస్ చదివి నిద్దరోత్హాం.. ఈరోజూ అలానే పేపర్ తిరగేస్తుంటే " doit.net.in " అని చిరంజీవి గారి కొత్త పార్టీ విశేషాలు ఆర్టికిల్ లో చదివి ఎలా ఉంటుందో చూద్దాం అన్న ఉత్సాహం తో సీతే ఓపెన్ చేసా.. :) నాయొక్క మొట్ట మొదటి ఫీలింగ్ ఏంటంటే "కాంగ్రెస్, తెలుగుదేశం" లు ఏమో కానీ "ఎర్ర జెండాలకి" ఒక రేంజ్ లో దెబ్బ కొత్టేట్లు కనపడింది ఆ సైట్ డిజైన్ మరియు కలర్ కాంబినేషన్ ... "ఎరుపు" .. ఎవరో డాక్టర్ మిత్ర అన్ట .. ఇరగడీశాడు తన ఫీలింగ్స్ ని ఆ లోగో డిజైన్ లో మరియు రంగులు అధ్ధడమ్ లో .. :) ఏంటి నమ్మారా? మీరే వెళ్ళి చూడండి ఆ సైట్ కి.. పొద్దున్న నేను ఓపెన్ చేసినపుడు ఒక 200 మంది మెంబర్స్ ఉన్నారు, ఒక అరగంట ఆగి ఓపెన్ చేస్తే 300 కి చేరారు.. మీరిది చదివి ఓపెన్ చేసే టైమ్ కి ఏ 3000 లో 30000 లో అవుతారు..
ఏతా వాత నేను చొప్పోచ్చేదేన్టంటే IT వాళ్ళని గ్రూప్ లో చేర్చుకోవాలణుకోటం తప్పు కాదు, వాళ్ళ సహాయ సహకారములు అండ్ సపోర్ట్ అడగటం తప్పు కాదు కానీ వాళ్ళ జీవన విధానం, వాళ్ళ ఉద్యోగం జీతం, పని, పబ్స్, ఫ్యామిలీ తప్ప మా IT వాళ్ళకి ఇంకేం రాజకీయ, సామాజిక స్పృహ లేనే లేదన్నట్లు, ఈ మిత్ర, చిరంజీవి, పవన్ కల్యాణ్ లు మాత్రమే ఆంధ్ర రాష్ట్రం అవతరించి నప్ప్తినుండి ఈరోజు వరకు ప్రజల కష్ట సుఖాల్లో ప్రతి రోజు పాలు పంచుకొని తరించి నట్త్లు బిల్డ్ అప్ ఇఛుకొటమె చన్డాలమ్గా ఉంది..
వీళ్ళు మాత్రం ఇన్ని రోజులూ ఎం చేశారు? పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేశారు కదా... పాపం ఈ రోజే వీళ్ళకి రాష్ట్రం మీద ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది? ఏజ్ 50 అయ్యింది కాబట్టా? ఒకళ్ళు తెలుగు సైన్ వినీలాకాశం లో NTR తర్వాత లెజెండ్ , మరొకళ్ళు వాళ్ళ తమ్ములుంగారు, మరొకళ్ళు వాళ్ళ బామ్మర్ది, మరొక తమ్ముడు, మరొక విప్లవ జీవీ.. వీళ్ళందరి లో ఎవరన్నా ఒక్కల్లకి JP లోక్ సత్తా కి ఉన్న లోక జ్ఞానం అన్నా ఉందా అంటే దేవుడికే తెలియాలి.. ఈ సామాజిక స్పృహ, డైనమిజం ఇన్నాల్లో ఎం చేస్తున్నాయ్? హాంగ్ ఓవర్ లో ఉన్నాయా? లేక నోట్ల కట్టలు లెక్క పెత్తుకొటమ్ లోనా? మీరు బాగా సంపాదించండి, వృద్ధి లోకి రండి, పార్టీ పెట్టండి, రాజకీయాలు చేయండి, మీకు న్యాచురల్ గా పబ్లిక్ సపోర్ట్ కావాలి కాబట్టి అమాయకులయిన అభిమానుల్ని రొంపి లోకి లాగన్డి.. వాళ్ళందరి మద్దతు ని మీ శఖ్తీ లా చూపుకోండి.. వాళ్ళు మాత్రం అల్లానే సగటు జీవీ లా జీవితాన్ని ముగిస్తారు.. ఎందుకంటే మరి మేము ఎదగాల్సిన రోజుల్లో మీ వెంట తిరగటం, మీ పార్టీ ఎదుగుదలకి హెల్ప్ చేస్తాం కదా మయ పనులు మానుకొని.. మీరు ఎదిగారు, శేష జీవితం.. సో మీకు ఈ రాజకీయం కాలక్షేపం, ఇప్పది దాకా ఉన్న వాళ్ళు రాబంధులు, పంధీ కొక్కులు.. మీరు మీ గ్రూప్ మాత్రం " ఓయబ్బో... సచ్చీలూరు... బయల్దేరారు..." :) పాపం కమ్యూనిస్ట్ లు ... మరొక పెద్ద దెబ్బ పడుతుంది కంటికి కనపడకుండా.. ఎర్రి నారాయణ చిరంజీవి మంత్రం చేస్తున్నాడు... :(
మోరల్ ఆఫ్ ధీ స్టోరీ ఏంటంటే.. ఎవడు పార్టీ పెట్టినా సొంత లాభం కోసమే, సెల్ఫ్ రెకగ్నిషన్, పవర్ హంగర్ మాత్రమే, ప్రజలకి హెల్ప్ చేసవాళ్ళు కొందరు అన్ని రోజులూ అన్ని రకాలుగా పార్టీ లకి అతీతం గా హెల్ప్ చేస్తూనే వున్టారు..ఉన్నాఆరు కూడా.. ఏది ఏమయినప్పటికీ నాకు కాస్త క్యూరీయాసిటీ ఎక్కువ అవుతుంది రోజు రోజుకీ.. "చూడాలని ఉంది, " ఎంత మంది ఈ మైకం లో వూగి తూళి మునిగి తెలు తారో అని.." నేను ఇది రాయటం ముగించేసరికి మెంబర్స్ కౌంట్ వెయ్యికి చేరింధేమో..
ఇది చదివిన వాళ్ళంతా వీడు పక్కా బాలయ్య ఫానేమో అనుకుంటే వన్దకి రెండోదల పాళ్ళూ రాంగ్.. నేనూ మీ లో ఒకడిని.. ముందు రోజు నుండి మెగా స్టార్ టిఓక్కేట్స్ కోసం క్యూ లో నిలబడ్దోణ్ణి.. అర్థ రాత్రి ౨గంటలకి ఘరానా మొగుడు చూసినొణ్ణీ .. ముగ్గురు మోనగాళ్లకి టికెట్స్ వేటలో చెప్పులు పొగొత్తుకున్నొణ్ణి.. ఇక ఇంద్ర, టాగోర్ ల గురించి అడక్కండి.. మృగారాజు బాలేదనీ మోగాడు నాముందు నిలబడలేదు... :) డైరెక్షన్ లో పవన్ వీరాభిమానిని.. మెగా స్టార్ DIE HARD Fan ni.. ఆది సినెమాలవర్కి పరిమితం చెయ్యాలని నిర్నయిన్చుకొన్నొణ్ణి.. మీరు ఎం చెయ్యాలనుకుంటే ఆది మీ ఇష్టం.. ఏది చేసినా మీ మంచికి, మన మంచికి, అందరి మంచికి చేయండి.. "అందరి వాడు" కొందరి వాడు అవుతున్నాడనే బాధ... :(
No comments:
Post a Comment