రోజు పొద్దున్నే లేవగానే ఈనాడు ఆన్లైన్ ఎడిషన్ చదవకుండా ఉండలేం. అలా అలా ఆ తర్వాత ఆంధ్రజ్యోతి , భూమి, ప్రజాశక్తి .... ఇలా లిస్టు చాంతాడు లా పెరిగి సాయంత్రానికి అన్ని పాపెర్స్ని ఒక పట్టు పట్టి నెమ్మదిగా ఆఫీస్ పనులు అవ్గొట్టుకొని మళ్ళ రాత్రికి పడుకోబోయే ముందు ఒక సారి బ్రేకింగ్ న్యూస్ చదివి నిద్దరోత్హాం.. ఈరోజూ అలానే పేపర్ తిరగేస్తుంటే " doit.net.in " అని చిరంజీవి గారి కొత్త పార్టీ విశేషాలు ఆర్టికిల్ లో చదివి ఎలా ఉంటుందో చూద్దాం అన్న ఉత్సాహం తో సీతే ఓపెన్ చేసా.. :) నాయొక్క మొట్ట మొదటి ఫీలింగ్ ఏంటంటే "కాంగ్రెస్, తెలుగుదేశం" లు ఏమో కానీ "ఎర్ర జెండాలకి" ఒక రేంజ్ లో దెబ్బ కొత్టేట్లు కనపడింది ఆ సైట్ డిజైన్ మరియు కలర్ కాంబినేషన్ ... "ఎరుపు" .. ఎవరో డాక్టర్ మిత్ర అన్ట .. ఇరగడీశాడు తన ఫీలింగ్స్ ని ఆ లోగో డిజైన్ లో మరియు రంగులు అధ్ధడమ్ లో .. :) ఏంటి నమ్మారా? మీరే వెళ్ళి చూడండి ఆ సైట్ కి.. పొద్దున్న నేను ఓపెన్ చేసినపుడు ఒక 200 మంది మెంబర్స్ ఉన్నారు, ఒక అరగంట ఆగి ఓపెన్ చేస్తే 300 కి చేరారు.. మీరిది చదివి ఓపెన్ చేసే టైమ్ కి ఏ 3000 లో 30000 లో అవుతారు..
ఏతా వాత నేను చొప్పోచ్చేదేన్టంటే IT వాళ్ళని గ్రూప్ లో చేర్చుకోవాలణుకోటం తప్పు కాదు, వాళ్ళ సహాయ సహకారములు అండ్ సపోర్ట్ అడగటం తప్పు కాదు కానీ వాళ్ళ జీవన విధానం, వాళ్ళ ఉద్యోగం జీతం, పని, పబ్స్, ఫ్యామిలీ తప్ప మా IT వాళ్ళకి ఇంకేం రాజకీయ, సామాజిక స్పృహ లేనే లేదన్నట్లు, ఈ మిత్ర, చిరంజీవి, పవన్ కల్యాణ్ లు మాత్రమే ఆంధ్ర రాష్ట్రం అవతరించి నప్ప్తినుండి ఈరోజు వరకు ప్రజల కష్ట సుఖాల్లో ప్రతి రోజు పాలు పంచుకొని తరించి నట్త్లు బిల్డ్ అప్ ఇఛుకొటమె చన్డాలమ్గా ఉంది..
వీళ్ళు మాత్రం ఇన్ని రోజులూ ఎం చేశారు? పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేశారు కదా... పాపం ఈ రోజే వీళ్ళకి రాష్ట్రం మీద ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది? ఏజ్ 50 అయ్యింది కాబట్టా? ఒకళ్ళు తెలుగు సైన్ వినీలాకాశం లో NTR తర్వాత లెజెండ్ , మరొకళ్ళు వాళ్ళ తమ్ములుంగారు, మరొకళ్ళు వాళ్ళ బామ్మర్ది, మరొక తమ్ముడు, మరొక విప్లవ జీవీ.. వీళ్ళందరి లో ఎవరన్నా ఒక్కల్లకి JP లోక్ సత్తా కి ఉన్న లోక జ్ఞానం అన్నా ఉందా అంటే దేవుడికే తెలియాలి..
వీళ్ళు మాత్రం ఇన్ని రోజులూ ఎం చేశారు? పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేశారు కదా... పాపం ఈ రోజే వీళ్ళకి రాష్ట్రం మీద ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది? ఏజ్ 50 అయ్యింది కాబట్టా? ఒకళ్ళు తెలుగు సైన్ వినీలాకాశం లో NTR తర్వాత లెజెండ్ , మరొకళ్ళు వాళ్ళ తమ్ములుంగారు, మరొకళ్ళు వాళ్ళ బామ్మర్ది, మరొక తమ్ముడు, మరొక విప్లవ జీవీ.. వీళ్ళందరి లో ఎవరన్నా ఒక్కల్లకి JP లోక్ సత్తా కి ఉన్న లోక జ్ఞానం అన్నా ఉందా అంటే దేవుడికే తెలియాలి..
ఈ సామాజిక స్పృహ, డైనమిజం ఇన్నాల్లో ఎం చేస్తున్నాయ్? హాంగ్ ఓవర్ లో ఉన్నాయా? లేక నోట్ల కట్టలు లెక్క పెత్తుకొటమ్ లోనా? మీరు బాగా సంపాదించండి, వృద్ధి లోకి రండి, పార్టీ పెట్టండి, రాజకీయాలు చేయండి, మీకు న్యాచురల్ గా పబ్లిక్ సపోర్ట్ కావాలి కాబట్టి అమాయకులయిన అభిమానుల్ని రొంపి లోకి లాగన్డి.. వాళ్ళందరి మద్దతు ని మీ శఖ్తీ లా చూపుకోండి.. వాళ్ళు మాత్రం అల్లానే సగటు జీవీ లా జీవితాన్ని ముగిస్తారు.. ఎందుకంటే మరి మేము ఎదగాల్సిన రోజుల్లో మీ వెంట తిరగటం, మీ పార్టీ ఎదుగుదలకి హెల్ప్ చేస్తాం కదా మయ పనులు మానుకొని.. మీరు ఎదిగారు, శేష జీవితం.. సో మీకు ఈ రాజకీయం కాలక్షేపం, ఇప్పది దాకా ఉన్న వాళ్ళు రాబంధులు, పంధీ కొక్కులు.. మీరు మీ గ్రూప్ మాత్రం " ఓయబ్బో... సచ్చీలూరు... బయల్దేరారు..." :) పాపం కమ్యూనిస్ట్ లు ... మరొక పెద్ద దెబ్బ పడుతుంది కంటికి కనపడకుండా.. ఎర్రి నారాయణ చిరంజీవి మంత్రం చేస్తున్నాడు... :(
మోరల్ ఆఫ్ ధీ స్టోరీ ఏంటంటే.. ఎవడు పార్టీ పెట్టినా సొంత లాభం కోసమే, సెల్ఫ్ రెకగ్నిషన్, పవర్ హంగర్ మాత్రమే, ప్రజలకి హెల్ప్ చేసవాళ్ళు కొందరు అన్ని రోజులూ అన్ని రకాలుగా పార్టీ లకి అతీతం గా హెల్ప్ చేస్తూనే వున్టారు..ఉన్నాఆరు కూడా.. ఏది ఏమయినప్పటికీ నాకు కాస్త క్యూరీయాసిటీ ఎక్కువ అవుతుంది రోజు రోజుకీ.. "చూడాలని ఉంది, " ఎంత మంది ఈ మైకం లో వూగి తూళి మునిగి తెలు తారో అని.." నేను ఇది రాయటం ముగించేసరికి మెంబర్స్ కౌంట్ వెయ్యికి చేరింధేమో..
మోరల్ ఆఫ్ ధీ స్టోరీ ఏంటంటే.. ఎవడు పార్టీ పెట్టినా సొంత లాభం కోసమే, సెల్ఫ్ రెకగ్నిషన్, పవర్ హంగర్ మాత్రమే, ప్రజలకి హెల్ప్ చేసవాళ్ళు కొందరు అన్ని రోజులూ అన్ని రకాలుగా పార్టీ లకి అతీతం గా హెల్ప్ చేస్తూనే వున్టారు..ఉన్నాఆరు కూడా.. ఏది ఏమయినప్పటికీ నాకు కాస్త క్యూరీయాసిటీ ఎక్కువ అవుతుంది రోజు రోజుకీ.. "చూడాలని ఉంది, " ఎంత మంది ఈ మైకం లో వూగి తూళి మునిగి తెలు తారో అని.." నేను ఇది రాయటం ముగించేసరికి మెంబర్స్ కౌంట్ వెయ్యికి చేరింధేమో..
ఇది చదివిన వాళ్ళంతా వీడు పక్కా బాలయ్య ఫానేమో అనుకుంటే వన్దకి రెండోదల పాళ్ళూ రాంగ్.. నేనూ మీ లో ఒకడిని.. ముందు రోజు నుండి మెగా స్టార్ టిఓక్కేట్స్ కోసం క్యూ లో నిలబడ్దోణ్ణి.. అర్థ రాత్రి ౨గంటలకి ఘరానా మొగుడు చూసినొణ్ణీ .. ముగ్గురు మోనగాళ్లకి టికెట్స్ వేటలో చెప్పులు పొగొత్తుకున్నొణ్ణి.. ఇక ఇంద్ర, టాగోర్ ల గురించి అడక్కండి.. మృగారాజు బాలేదనీ మోగాడు నాముందు నిలబడలేదు... :) డైరెక్షన్ లో పవన్ వీరాభిమానిని.. మెగా స్టార్ DIE HARD Fan ni.. ఆది సినెమాలవర్కి పరిమితం చెయ్యాలని నిర్నయిన్చుకొన్నొణ్ణి.. మీరు ఎం చెయ్యాలనుకుంటే ఆది మీ ఇష్టం.. ఏది చేసినా మీ మంచికి, మన మంచికి, అందరి మంచికి చేయండి.. "అందరి వాడు" కొందరి వాడు అవుతున్నాడనే బాధ... :(
3 comments:
I think you are one of those people in the world who r least concerned about welfare of people around you and time and again vote for the same person who loots one and all.
Tell me one thing what is need for Chiru to come into dirty politics?Doesn't he know its a dirty game?he has earned enough money to keep himself in luxury through out his life? So why should he be worried for people around him?
If you could answer all the above questions ..you will get answer as to why he is getting into poltics.
The poeple of AP are frustrated with Corrupt Congress and TDP..Why sud we not encourage a NEW Leader ?
Why are you writting him off even b4 he stepped into it ?
U have shown pessimistic attitude by your senseless and irresponsible blog...
"DIE HARD Fan ni"
Ido pedda fashion ayyipoyindi prati oakadiki...notukochindi rayadamu last lo nenu fanni ani chepadam...
Real fan anodu oka manchi pani chesthunte support cheyali...
ni comments chaduvunte ne telisipothundi nuve enta pedda fan vo..
Nuvu kondari valluni support chestavu kabati ila anthunavu...
Shown your bloddy bias in your blog...
to INDIAN PATRIOT
sorry bro... busy wt work.. jus saw ur comments... thanks for comments........
I think you are one of those people in the world who r least concerned about welfare of people around you and time and again vote for the same person who loots one and all.
********** i don't bother about what you and the rest of the world thinks about me and my views ***********
********** giving an oppurtunity for them to loot who has never been looted people so far?? :) means indirectly giving a chance to somebody who'll loot more.. coz no money what so far.. **********
Tell me one thing what is need for Chiru to come into dirty politics?
********** Go and ask Chiranjeevi or Mithra or Allu... i am not sitting here to tell you about His schedule.. Neither he recruited me to do so.. ***********
Doesn't he know its a dirty game?he has earned enough money to keep himself in luxury through out his life?
********** Then why playing this dirty game? you should gimme d reason.. Hahaha... he has earned enough money.... funny... he is not the only one what his party means...
when it comes to a political party more than 200 other people will be representing to loot the people.. r u trying to tell me that all the candidates of chiranjeevi are karodpathis and coming to serve people??? Do you know how much money needs to form a political party and to contest from all the constituencies of Andhra State ************
So why should he be worried for people around him?
********** may be bcoz nobody worried about him... look... why he is doing he only can tell better than anybody.. we only can say our views....
If you could answer all the above questions ..you will get answer as to why he is getting into poltics.
********** hahaha... test aa ikkada?? memu pass aa fail aaa?? meerochhi cheppaali maaku answers .... :( ***************
The poeple of AP are frustrated with Corrupt Congress and TDP..Why sud we not encourage a NEW Leader ?
********** enti??? aaru kotla andhruloooooo INDIAN PATRIOT daggariki vachhi sir, memantha CONGRESS, TDP tho frustrated ani cheppaara? :) hahaha... Nenu Okkanne missing aaa? :)
Why are you writting him off even b4 he stepped into it ?
********** BCOZ I DON'T WANT HIM TO BE A PEOPLE OF FEW.. that is what going to happen once he comes.. don't trust me.. meet me in my blog after 5 years.. we discuss further.. Dude, i'll be here forever... meet me there anytime ....... http://www.anigalla.net
U have shown pessimistic attitude by your senseless and irresponsible blog...
********** thank you for asserting my attitude.. nuvvu article chadivi attitude lu cheppentha goppodive ayithe, ippatikallaa nee gurinchi memantha bloguthundevaallam guroooooo... ********
"DIE HARD Fan ni"
Ido pedda fashion ayyipoyindi prati oakadiki...notukochindi rayadamu last lo nenu fanni ani chepadam... Real fan anodu oka manchi pani chesthunte support cheyali...
ni comments chaduvunte ne telisipothundi nuve enta pedda fan vo.. Nuvu kondari valluni support chestavu kabati ila anthunavu...
*********** :) hahahaha.... nee laantollu vundabatte... chiranjeevi chamcha tho chamanthi puvvu ni srushtistadanna nollu vellabettukoni choosthunnaaam...
FAN ante, naa ishtamochhindi chesukuntaa... nuvvu maatram fan vi kaabatti support cheyyaalani kaadu naannaa chintoooo... :)
edole, edo fan kaabatti wishing for good.. *************
Shown your bloddy bias in your blog...
******* Oh.. u mean to say "bloody bias ?? ********** :)
anyhow.. nuvvu kaastha edagaalamma.... endukante, nee comments annintlo "vudukumottanam" tappa vere emi kanipinchatla...
chiranjeevi ni evadanna emannaa ante nuvvu tattukolevu.. memu kooda kaasta atoo itu gaa anthe, kaakapothe neela... "thanaa ante thandaana" ane type kaadu..
nee lanti vallu rojuki vandala mandi ilanti blogulu chaduvuthoo.. raasevaallani tiduthooo... veelaithe koduthoo.. special sites pettukoni maree pogudukuntunnaaru..
okka chiru enti le? power star anta, balayya anta, prince anta, jr.ntr anta... voyabbo chaala vunnayi le.. nee manasuki nachhe koothalu dorakaalante akkadikellu,
neeku dagga kootalu mariyu kothalu mariyu "kothalaraayullu" vuntaaru...
untaanu kannaa... naaku inkaa vere panlu kooda vunnayyi.. "INDIAN PATRIOT" kallu teripinche pani okkate kaadu... :)
selavaaa mari???
Post a Comment